Varun Tej : మా ప్రేమ గురించి అందుకే ఎవరికీ చెప్పలేదు.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్( Varun Tej ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వ్యక్తిగత జీవితానికి( Personal Life ) సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రేక్షకులు అభిమానులు తెలుసుకోవాలని అనుకుంటారని ఆయన తెలిపారు.
మా బంధం గురించి మాట్లాడుకోవడం మాకు ఇష్టం లేదని అందుకే మా ప్రేమ గురించి ఎవరీ ఎక్స్ ప్రెస్ చేయలేదని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.
మొదట్లో బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపించిందని అయితే చివరికి సాధ్యమైందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
అందులో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని వరుణ్ తేజ్ వెల్లడించారు. """/"/ అప్పుడప్పుడూ ఒత్తిడి( Stress ) తగ్గించుకోవడానికి స్వేచ్ఛగా ఎటైనా వెళ్లాలనుకునే వాళ్లమని వరుణ్ చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాలని అనుకున్నామని విజయవంతమైన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నామని వరుణ్ తేజ్ తెలిపారు.
అప్పుడు కెరీర్ పై దృష్టి పెట్టాలని అనుకున్నామని ఆయన అన్నారు.అది సరైన నిర్ణయం అనిపించుకుందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.
వరుణ్ తేజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/"/
ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా వరుణ్ తేజ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వరుణ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటుండగా వరుణ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సి ఉంది.
వరుణ్ తేజ్ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.క్లాస్ సినిమాలకు వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
వరుణ్ తేజ్ రెమ్యునరేషన్( Varun Tej Remuneration ) 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్.. వీడియో వైరల్ కావడంతో?