చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) త్వరలోనే మట్కా(Matka ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరంజీవి పెదనాన్న మా ఫ్యామిలీకి హెడ్ మాస్టర్… వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

చిన్నప్పటినుంచి నేను చరణ్ , బన్నీ(Charan, Bunny)  అంత ఒకే చోటే పెరిగామని తెలిపారు.

ఇలా అందరం ఒకే చోటే ఉండటం వల్ల మా మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది.

"""/" / ప్రతి ఆదివారం పెదనాన్న అందరిని ఒకే చోట కలిపి అందరితో ఎంతో సరదాగా గడుపుతూ ఉండేవారు అందుకే మా మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది.

నాకు చిన్నప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన ఏ సహాయం కావాలన్నా ముందుగా చరణ్ అన్న గుర్తుకు వస్తారు.

ఇప్పుడంటే ఎవరి పనులలో వారు బిజీగా ఉండటం వల్ల తరచూ కలవలేక పోతున్నామని వరుణ్ తేజ్ (Varun Tej)తెలిపారు.

ఎప్పుడైనా మేమంతా కలిస్తే చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతామని తెలిపారు.

ఇక చిన్నప్పుడు ప్రతి ఆదివారం పెదనాన్న కుటుంబం అందరితో కలిపి మీటింగ్ పెట్టేవారు.

"""/" / ఇప్పటికీ మేమెంత ఎదిగినా చిరంజీవి (Chiranjeevi) మాత్రం మమ్మల్ని ఒకేలా చూస్తారు.

ఆయన మమ్మల్ని ఎప్పుడూ ఆకతాయిలుగా మారనివ్వరు.మేము ఒదిగి ఉండడంలో కీలకపాత్ర పోషిస్తారు.

మమ్మల్ని కంట్రోల్‌లో ఉంచుతారు.ఒక్క మాటలో చెప్పాలి అంటే మా కుటుంబానికి చిరంజీవి పెదనాన్న హెడ్ మాస్టర్ లాంటి వ్యక్తి ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తి అని తెలిపారు.

ఇక ప్రస్తుతం ఎవరి పనులలో వారు బిజీగా ఉన్న సంక్రాంతి పండుగకు మాత్రం మేమంతా ఒకచోట కలవాల్సిందేనని తెలిపారు.

ఇక చిన్నప్పుడు నేను చరణ్ , బన్నీ ముగ్గురు పెదనాన్న చేతిలో తన్నులు తిన్నామని చరణ్ ఈ సందర్భంగా చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

మీ అభిమానం తగలెయ్య.. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత?

మీ అభిమానం తగలెయ్య.. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత?