వరుణ్ తేజ్ మట్కా తొలిరోజు కలెక్షన్ల లెక్క ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా నటించిన తాజా చిత్రం మట్కా(Matka).భారీ అంచనాల నడుమ తాజాగా నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా టాక్ ని తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ భారీగానే కష్టపడ్డాడు.అంతేకాకుండా ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా ఫుల్ యాక్టివ్ గా పాల్గొన్నారు వరుణ్ తేజ్.
కానీ వరుణ్ తేజ్ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించలేదు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.
"""/" /
మొదటి షోతోనే నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగా వస్తున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-release Event) లో భారీ హైప్ క్రియోట్ చేసిన మట్కా మూవీ మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసిందంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
మరి ఈ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు ఏమాత్రం ఉన్నాయి అన్న విషయానికి వస్తే.
నైజాం 0.18 కోట్లు, సీడెడ్ 0.
06 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.09 కోట్లు, ఈస్ట్ 0.
05 కోట్లు,వెస్ట్ 0.03 కోట్లు, గుంటూరులో 0.
03 కోట్లు, కృష్ణాలో 0.06 కోట్లు, నెల్లూరు 0.
02 కోట్లు, ఏపీ + తెలంగాణ కలిపితే 0.52 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.
12 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 0.64 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
"""/" /
అలా మొత్తంగా మట్కా(matka) చిత్రానికి రూ.14.
3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.
15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు కేవలం రూ.
0.64 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.14.
36 కోట్ల షేర్ ను రాబట్టాలి.వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డులు పెడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
కానీ ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే బ్రేక్ ఈవెంట్ రాబట్టడం కూడా కష్టంగానే అనిపిస్తోంది.