Varun Tej Lavanya Tripati: లావణ్య ఏంటీ వరుణ్ ని ఏదో ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు చూస్తుంది.. మహేష్ బాబు డైలాగ్ నిజం చేసిందిగా!

మెగా న్యూ కపుల్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వరుణ్ తేజ్ లావణ్య నవంబర్ ఒకటవ తేదీ ఎంత ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వేరే వివాహం జరిగినప్పటికీ హైదరాబాద్లో ఎంతో ఘనంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి మీరు వివాహం చేసుకున్నారు.

అనంతరం లావణ్య త్రిపాటి కుటుంబ సభ్యులు కూడా డెహ్రాడూన్ లో వీరి రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించి వీరి బంధువులందరికీ కూడా ఆహ్వానించారు.

ఇలా వీరి పెళ్లి జరిగిన తర్వాత వరుణ్ తేజ్ తన సినిమా పనులలో బిజీగా మారిపోయారు.

అయితే ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని లావణ్య త్రిపాఠి మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని తన పెళ్లికి ముందు ఇటలీలోనే( Italy ) ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నారు.

ఇందులో భాగంగా కొన్ని ఫోటోలను లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్నటువంటి క్యూట్ ఫోటోలను ఈమె షేర్ చేశారు.

"""/" / ఇక వరుణ్ తేజ్ తో కలిసి కూడా ఈమె ఫోటోలు దిగారు.

అయితే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కోసం లావణ్య త్రిపాఠి ఏకంగా ఏదో ఫస్ట్ ఫ్లోర్ ని చూసినట్టు చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వరుణ్ తేజ్ చాలా హైట్( Varuntej Height ) ఉంటారనే విషయం మనకు తెలిసిందే """/" / ఇక ఈమె తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి అంటే వరుణ్ తేజ్ వంగాల్సి ఉంటుంది లేదా ఈమె యాపిల్ బాక్సస్ వేసుకొని ఎక్కాల్సి ఉంటుంది.

ఈ ఫోటో షూట్ లలో భాగంగా వరుణ్ తేజ్ వైపు ఈమె ఫస్ట్ ఫ్లోర్ ని చూసినట్టు చూడటంతో కొందరు ఈ ఫోటో పై కామెంట్ చేస్తూ మహేష్ బాబు(Mahesh Babu) డైలాగులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు.

మహేష్ బాబు సమంత( Samantha ) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి దూకుడు సినిమా( Dookudu ) అందరికీ తెలిసిందే.

"""/" / ఇందులో ఒక రెస్టారెంట్లో సమంత మహేష్ బాబు మధ్య ఫన్నీ గొడవ జరుగుతుంది ఈ గొడవలో భాగంగా మహేష్ బాబు సమంతను ఉద్దేశిస్తూ నన్ను చూడాలి అంటే ఏదో ఫస్ట్ ఫ్లోర్ ని చూసినట్టు చూడాల్సి ఉంటుంది అంటూ డైలాగ్ చెబుతారు.

అయితే ఆ డైలాగ్ లావణ్య నిజం చేసిందని ఏకంగా ఈమె వరుణ్ తేజ్ ని చూడాలి అంటే తన మెడ మొత్తం వెనక్కి వంచి తనని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఈ ఫోటోలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

అధిక బ‌రువు ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఏమ‌వుతుందో తెలుసా?