సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా స్పిరిట్.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు అసలేం జరిగిందంటే?

( Spirit ) ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు అసలేం జరిగిందంటే?

డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే టెక్నికల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.ఇక మిగిలింది కేవలం నటీనటుల ఎంపిక మాత్రమే అని తెలుస్తోంది.

ఈ విషయంలో సందీప్ రెడ్డి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమకు సంబంధించి చాలా రకాల వార్తల సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.

ఆ వార్తలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. """/" / కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ ని( Varun Tej ) ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మూవీ మేకర్స్.

ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ తో డైరెక్టర్ సందీప్ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

వరుణ్ కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో పాత్ర‌కు చాలా ధీటుగా ఈ రోల్ ని రాసిన‌ట్లు వినిపిస్తోంది.సందీప్ సినిమాల్లో హీరో, విల‌న్ పాత్ర‌లు ఎంత బ‌లంగా ఉంటాయి? """/" / అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

యానిమ‌ల్ సినిమాతో అది ప్రూవ్ అయింది.స్పిరిట్ ప‌క్కా రా మెటీరియ‌ల్ అని ముందే హింట్ ఇచ్చేసాడు.

నాలుగైదు ర‌కాల డ్ర‌గ్స్ ఇచ్చిన మ‌త్తులా ఈ సినిమా క‌థ ప్రేక్ష‌కులకు అందిస్తుంద‌ని అన్నాడు.

దీన్నిబట్టి ఈ సినిమాలో పాటలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నది అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

ఈ వారం థియేటర్స్, ఓటీటీ సినిమాలు ఇవే.. ఆ క్రేజీ సినిమాల జాబితా ఇదే!