వరుణ్ – లవ్ దివాళీ సెలెబ్రేషన్స్.. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కొత్త జంట!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) పర్సనల్ లైఫ్ లో ఒక అడుగు ముందుకు వేసాడు.

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటీవలే ఈ మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయ్యాడు.

పెద్దల సమక్షంలో తాను లవ్ చేసిన అమ్మాయిని మూడుముళ్లు వేసి తన భాగస్వామిగా మలచుకున్నాడు.

"""/" / వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya Tripathi ) ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.

ఇటలీలో వీరి పెళ్లి నవంబర్ 1న గ్రాండ్ గా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరిగింది.

ఇక వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గత పది రోజులుగా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా ఈ కొత్త జంట దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది.

మొన్న ఈ జంట దీపావళి రోజున ఫ్యామిలీ తో కలిసి దివాలీ సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఇక నిన్న ఈ జంట మళ్ళీ మరో ఫోటో షూట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ ఫోటో షూట్ మళ్ళీ వైరల్ అవుతుంది.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తొలి పండుగైన దీపావళీ పండుగను ఘనంగా జరుపుకోగా వరుణ్, లావణ్య జంట క్యూట్ పిక్స్ ఆకట్టు కుంటున్నాయి.

ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో అదరగొట్టిన ఈ కొత్త జంటను చూసి అంత వీరి దాంపత్యం ఇలాగె కలకాలం అన్యోన్యంగా ప్రేమగా సాగిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?