కోటా పాట సినిమాకు నష్టం చేస్తుందన్నా వర్మ పట్టించుకోలేదా?
TeluguStop.com

రామ్ గోపాల్ వర్మ అప్పట్లో మనీ సినిమా తీశాడు.ఈ సినిమా తీసే సమయానికి ఆర్జీవీ ఓ హాట్ కేక్ లాంటి దర్శకుడు.


అప్పట్లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది.కొత్త ఆలోచనలతో సరికొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.


యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడితో సినిమాలు చేసేందుకు నటీనటులు ఆసక్తి చూపేవారు.కానీ ఈ సినిమా తీస్తున్న సమయంలో ఆయన అనుకున్న నటుడు దొరకలేదు.
ఎందుకంటే హిందీలో లీడింగ్ యాక్టర్ న తీసుకోవాలనేది ఆర్జీవీ ఆలోచన.ఎవరకీ డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదు.
సదరు క్యారెక్టర్ కు ఎవరైతే బాగుంటుంది? అని ఆలోచించాడు.కొద్ది రోజుల పాటు ఆ పాత్రకు యాక్టర్ ను వెతికే పనిలో పడ్డాడు ఆర్జీవీ.
అప్పుడు తన మైండ్ లో ఓ నటుడి పేరు వచ్చింది.ఆయన మరెవరో కాదు కోటా శ్రీనివాసరావు.
ఆర్జీవీ తనకు ఫోన్ చేసి ఓ సారి ఆఫీస్ కు రావాలని చెప్పాడు.
ఆయన నుంచి కాల్ రాగానే కోటా వర్మ దగ్గరకు వెళ్లిపోయాడు.ఫలానా క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అని చెప్పి షాట్ కోసం వెళ్లాడు ఆర్జీవి.
కోటాకు సీన్ పేపర్ కూడా ఇవ్వలేదు.మామూలుగానే ఆర్జీవీ సినిమాల్లో స్ర్కిప్ట్ అంతగా ఉండదు.
వర్మ తన ఐడియాను అసిస్టెంట్లకు చెప్పి వదిలేస్తారు.మితగా విషయాలు వారే చూసుకుంటారు.
ఒక్కోసారి ఆ అసిస్టెంట్స్ కి అర్ధం అవవుతుంది.అర్థం కాకపోయినా సైలెంట్ గా ఉంటారు.
వచ్చిన నటీనటులకు ఆ సీన్ అర్థం కాక జుట్టు పీక్కుంటారు.ప్రస్తుతం కోటా కూడా అదే స్థితిలో ఉన్నాడు.
ఆర్జీవీ సీన్ చేయడానికి ఓకే అయ్యాడు.కోటాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
"""/"/
పరిస్థితిని అర్థం చేసుకున్న కోటా నాలుగు రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చా.
నాలుగు మాటలు మాట్లాడి షూట్ పూర్తి చేశాడు.గమ్మత్తు ఏందంటే కోటా నటన ఆర్జీవీకి బాగా నచ్చింది.
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే మాట మమరింత నచ్చింది.దాంతో ఆ మాటనే పెట్టి ఓ పాట రాయించాడు.
సినిమా ప్రివ్యూలో చాలా మంది ఆ పాట బాగా లేదని చెప్పారు.దాన్ని తొలగించాలన్నారు.
కానీ వర్మ అందుకు నో చెప్పాడు.కానీ వర్మ దాన్ని తీసి వేయలేదు.
తను అనుకున్నట్లు ఈ పాట జనాలకు విపరీంతంగా నచ్చింది కూడా.
వివాదాలలో డిప్యూటీ సీఎం పవన్… జంధ్యం వెనుక అసలు కారణం ఇదేనా?