వెరైటీగా కేక్ కటింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉంటారు.

బర్త్ డే, మ్యారేజ్, ఎంగేజ్ మెంట్.ఇలా ఏ ఫంక్షన్ అయినా సరే కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాము.

ఫ్రెండ్స్ కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము.ఇక కేక్ ముఖానికి పూసుకుంటూ స్నేహితులందరూ సందడి చేస్తారు.

పార్టీలలో కేక్ కట్ చేసే సమయంలో రచ్చ మాములుగా ఉండదు.ఇటీవల ఏ చిన్న ఫంక్షన్ క అయినా సరే కేక్ కటింగ్ అనేది సాధారణం అయిపోయింది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక కేక్ కటింగ్ వీడియో వైరల్ గా మారింది.

కేక్ ఎలా పడితే అలా కట్ చేస్తే వేస్ట్ అయిపోతూ ఉంటుంది.ఇక ఇటీవల కూల్ కేక్ లను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

కూల్ కేక్ అయితే త్వరగా కరిగిపోతుంది.దీంతో కేక్ లను సక్రమంగా కట్ చేయాలి.

లేకపోతే కేక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది.తాజాగా కేక్ లను నైస్ గా కట్ చేసే ట్రిక్ ను ఓ నెటిజన్ చెప్పాడు.

ఇన్ స్టాగ్రామ్ లో దీనిని షేర్ చేశాడు.దీంతో అది కాస్త వైరల్ గా మారింది.

కేక్ అసలు వేస్ట్ కాకుండా నైస్ గా కట్ చేసి ప్లేట్ లో పెట్టాడు.

ఈ వీడియోకు ఇప్పటికే 14.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇక 2 లక్షల 68 వేల లైక్స్ వచ్చాయి.ఈ ట్రిక్ పాటిస్తే మీ కేక్ వేస్త కాకుండా ఉంటుందని వీడియోను పోస్ట్ చేస్తూ రాశాడు.

కేక్ కటింగ్ కు పెద్ద కత్తులు వాడతాం.కానీ ఓ టాంగ్ తో సింపుల్ గా ఇతను కేక్ కట్ చేశాడు.

టాంగ్ ను ఉపయోగించి ఓ కేక్ పీస్ ను కట్ చేసి ప్లేట్ లో పెట్టాడు.

కేక్ కట్ చేయడం ఇంత సింఫుల్ నా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో: ట్రాక్టర్స్ పందెం.. కళ్ళముందే ప్రాణం బలి..