టీఎస్ హైకోర్టులో వనమా మరో పిటిషన్ .. తీర్పు రిజర్వ్
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ నిన్న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని కోరుతూ వనమా పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.
అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్.. చివరికి?