వల్లభనేని వంశీ, వంగవీటి రాధా భేటీ

ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిసిన వంశీ, రాధా, ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో కాసేపు ఏకాంతంగా చర్చించుకున్న వంశీ, రాధా.

వంగవీటి రాధాను దగ్గరుండి కారులో ఎక్కించిన వంశీ – ఫ్రెండ్స్ కాబట్టే మాట్లాడుకున్నామంటున్న నేతలు.

1000 కోట్లు సాధిస్తేనే సినిమా హిట్.. సౌత్ సినిమాలు ప్రూవ్ చేస్తున్న లెక్క ఇదేనా?