Vakkantham Vamsi: వక్కంతం వంశీ సూపర్ హిట్ స్టోరీలను అందించిన 7 సినిమాలు ఇవే !

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అల్లు అర్జున్ ని మొదటిసారి దర్శకత్వం చేశారు వక్కంతం వంశీ.

( Vakkantham Vamsi ) మళ్లీ ఆ తర్వాత నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా( Extra Ordinary Man ) తీసి పర్వాలేదనిపించుకున్నారు.

ఈ రెండు సినిమాలకు దర్శకత్వం చేయడానికి ముందే అనేక అద్భుతమైన కథలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన ఘనత వక్కంతం వంశీకి ఉంది.

అయితే వక్కంతం వంశీ ఇచ్చిన అద్భుతమైన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleకిక్/h3p """/" / రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాకి( Kick ) వక్కంతం వంశీ అతను అందించాడు ఈ సినిమా రవితేజను ఎంతో భిన్నంగా ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రంతోనే తమన్ కూడా మొట్టమొదటిసారి సంగీతం అందించి టాలీవుడ్ డెబ్యూ చేశాడు.

H3 Class=subheader-styleఊసరవెల్లి/h3p """/" / సురేందర్ రెడ్డి మరో మారు వక్కంతం వంశీని నమ్మి అతని కథ తీసుకొని ఈ చిత్రాన్ని తీయగా అది జనాల్లోకి పెద్దగా ఎక్కక పోయినా అండర్ రిలేటెడ్ ఫిల్మ్ గా మంచి ఆదరణ దక్కించుకుంది.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా సరికొత్తగా ఈ చిత్రం ఆవిష్కరించిందనే చెప్పాలి.

H3 Class=subheader-styleఎవడు/h3p """/" / రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది.

చాలా భిన్నమైన చిత్రంగా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం.

H3 Class=subheader-styleటెంపర్/h3p """/" / చాలా రోజులుగా డిజాస్టర్ సినిమాలను తీస్తూ వచ్చిన పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాతో( Temper ) మరోసారి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మంచి విజయం దక్కింది.

ఈ చిత్రానికి కూడా వక్కంతం వంశీ కథ అందించాడు.h3 Class=subheader-styleఅతిథి/h3p """/" / మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానిని అనుకోవడంలో విఫలమైనా కూడా ఒక మంచి సినిమాగా నిలిచింది.

H3 Class=subheader-styleకిక్ 2/h3p """/" / సురేందర్ రెడ్డి తీసిన కిక్ సినిమాకి సీక్వెల్ గా కిక్ 2( Kick 2 ) ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను అందుకోవడంలో భారీగా విఫలం అయింది.

అయితే ఒక మంచి ప్రయత్నంగా మాత్రం నిలిచిపోయింది.h3 Class=subheader-styleరేసు గుర్రం/h3p """/" / మొదటి నుంచి వక్కంతం వంశీ నీ సురేందర్ రెడ్డి నీ నమ్ముతూ వచ్చాడు.

అదేవిధంగా రేస్ గుర్రం సినిమా( Race Gurram Movie ) కోసం కూడా వంశీ దగ్గరే కథ తీసుకోగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

రోజమ్మ నా అమ్మ.. వైరల్ అవుతున్న రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్!