Vaishnavi Chaitanya : ఎర్రకోక కట్టి ఎర్ర గులాబీలా మెరిసిపోతున్న బేబీ బ్యూటీ.. ఫోటో వైరల్!
TeluguStop.com
వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అనంతరం షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నారు.
ఇలా సెలబ్రిటీలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు బేబీ ( Baby ) సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బేబీ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా తరువాత ఈమె తదుపరి సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
తెలుగమ్మాయిగా ఎంతో పద్ధతిగా కనిపించే వైష్ణవి చైతన్య ఎక్కడికి వెళ్ళినా ఎంతో అందంగా చీర కట్టులోనే వెళుతూ ఉంటారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఎరుపు రంగు చీర కట్టి ఎర్ర గులాబీల మెరిసిపోతూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇక ఈ ఫోటోలో పట్ల నేటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు .
ఇటీవల వైష్ణవి చైతన్య హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jomnalagadda ) పుట్టినరోజు ( Birthday ) వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలను ఇన్వైట్ చేసి పార్టీ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కూడా సిద్దు జొన్నలగడ్డ బర్తడే పార్టీకి వెళ్లారని తెలుస్తుంది.
"""/" /
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమె పట్ల కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈమె చేతిలో ఫోన్ పట్టుకుని ఉండడంతో అది బేబీ సినిమాలో విరాజ్ ఇచ్చిన ఫోనే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు ఈమె కళ్ళ గురించి కూడా కామెంట్లు చేస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె ఆనంద్ దేవరకొండతో మరో సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య ఆశిష్ రెడ్డి సినిమాలో కూడా నటించబోతున్నారు.
వామ్మో.. బాలయ్యలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఈ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!