వైసిపి స్టేట్ కార్యాలయం వద్ద వడ్డెర సంఘం కార్మికులు ఆందోళన ..
TeluguStop.com
మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన తెల్ల క్వారీ లో వడ్డెర సంఘానికి పనులు కల్పించాలంటూ వైసిపి స్టేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన వైసిపి కార్యకర్తలు మరియు వడ్డెర సంఘం నాయకులు సీఎం స్పందించే వరకు స్టేట్ కార్యాలయం ముందే ఎన్ని రోజులైనా సరే నిరాహార దీక్ష చేపడతాం అంటున్న నిరసనకారులు.
విశ్వక్ సేన్ కెరీర్లో లైలా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్.. పరిస్థితి మరీ ఇంత ఘోరమా?