ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసు-బుద్దా వెంకన్న

ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసు మీది కుల పార్టీనా, మాది కుల పార్టీ నా తేల్చుకుందాం.

ఉత్తరాంధ్ర కు మీ జగన్ నిన్ను ఇన్ ఛార్జిగా వేస్తె చంద్రబాబు గారు నన్ను ఇంచార్జ్ వేశారుమరి ఎవరిది కుల పార్టీ, ఎవరు కులం చూసుకున్నారు జగన్ అవినీతి లో భాగమై, జైలుకెళ్లినందుకే మీకు రాజ్యసభ సీటు జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలే పోయాయి ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారు రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసున ఘనుడు జగన్ బిసిల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి కొడాలి నాని, వెల్లంపల్లి, రంగరాజు చెప్పారని వారి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేదు వారికి, జగన్ కు మధ్య ఉన్న డీలింగ్స్ ఏమిటో చెప్పాలి ఆ సామాజిక వర్గాలలో‌ వాళ్లే మంత్రులు కావాలా.

వాళ్లు బినామీలుగా ఉన్నారు కాబట్టే జగన్ ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేశారు విజయసాయి రెడ్డి వయసుకు తగ్గ విధంగా‌ మాట్లాడాలి లోకేష్ కు నిక్ నేమ్ పెడితె.

మేము చిప్ప కూడు విజయసాయి రెడ్డి అని‌ పిలుస్తాం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు మెత్తగా ఉన్నారనే కేంద్రానికి పంపారు మీరు చెప్పిన విధంగా నోరు పారేసుకునే బిసి లే మీకు కావాలా మీ చెప్పు చేతల్లో నడిచే వారికే నేడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారు బిసిలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.

బిసిల పార్టీ టిడిపి యన్టీఆర్‌, చంద్రబాబు వల్లే బిసి లు అన్ని విధాలా అభివృద్ధి చెందారు """/"/ బిసిలకు ఇచ్చే అదరణ, పధకాలను జగన్ రద్దు చేసింది వాస్తవం కాదా ఎన్నికల ను దృష్టి లో ఉంచుకునే ఇప్పుడు జగన్ బిసిల మంత్రం జపిస్తున్నారు బిసిలకు అసలు ఏం చేశారో జగన్ చెప్పాలి జగన్ కు సూట్ కేసుల కంపెనీ మోసిన చరిత్ర విజయసాయి రెడ్డిది మార్కెట్ లొ 2000నోట్లు కనిపించకుండా చేసిన ఘనత జగన్ ది వచ్చే ఎన్నికలలో పంచాలని విజయసాయి రెడ్డి ఈ కొత్త ఎత్తు వేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి పై సోమిరెడ్డి కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చారు వాటిని దొంగిలించారంటే .

ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి జగన్ కేసులలో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది సిబిఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలి వివేకానంద రెడ్డి ని కత్తులతో నరికి, గుండె పోటుగా చిత్రీకరించారు ఈ కేసులో ఆధారాలు కూడా గోప్యంగా ఉంచి భద్రత కల్పించాలి విజయసాయి రెడ్డి ముందు ఇసుక సులువుగా దొరికేలా చేయి.

లక్షల మంది కార్మికులు కు పని దొరుకుతుంది జాబ్ మేళా పేరుతో రాజకీయం చేయడం మానుకోండి రాష్ట్రం లో కార్మికులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి మద్యపాన నిషేధం అని అబద్దపు హామీలతో జగన్ గెలిచాడు మూడేళ్లల్లో ధరలు పెంచి, రెట్టింపు అమ్మకాలు చేసి.

ఖజానా నింపుకున్నారు వాలంటీర్లు జీతాలు ఐదు వేలా.కుటుంబం ఎలా గడుస్తుంది ఆలోచన లేకుండా వెట్టి చాకిరీ‌ చేయిస్తారా విజయసాయి రెడ్డి కులాల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలి చంద్రబాబు కు కులం ఆపాదించి పబ్బం గడుపుకోవాలని చూస్తారా మీ జగన్ చేసే కుళ్లు రాజకీయాలు, కుల రాజకీయాలు ఎవ్వరూ చేయలేదు.

ప్రభాస్, మహేష్ లతో పోటీపై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నన్ను మించి ఎదిగేటోడు అంటూ?