ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాని ఊరేగింపు చెట్టుకు పూజలు
TeluguStop.com
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం యాట అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఉత్తరాంధ్ర వ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర, ఒరిస్సా నుండి కూడా భక్తజనం అమ్మవారి ఉత్సవాలకు వేలాదిగా తరలివస్తారు ఈ నేపథ్యంలో అమ్మవారి సంబరాల్లో భాగంగా సినిమానోత్సవానికి ఊరేగించే సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
నన్ను దేవుడు అందంగా పుట్టించాడు…ఆ అవసరం రాలేదు… రకుల్ కామెంట్స్ వైరల్!