చొక్కాలను చింపుకొని మరీ బాదుకున్న వ్యాపారస్తులు… దేనికోసం అంటే?

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏ విషయం జరిగినా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

దానికి కారణం మన చేతిలోనే ఉన్న స్మార్ట్ ఫోన్ అనే వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారు వివిధ రకాల సోషల్ మీడియా అకౌంట్లను కలిగి ఉంటున్నారు.

దాంతో సమాచార సేకరణ అనేది చాలా తేలికగా మారింది.ఈ క్రమంలోని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి.

అందులో కొన్ని ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చాలా సీరియస్ గా కనిపిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం అటువంటి రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దానిని చూసిన సోషల్ మీడియా జనాలు రకరకాల కామెంట్లతో సదరు వ్యక్తులపై విరుచుకుపడుతున్నారు.

"""/" / విషయంలోకి వెళితే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) అవురయ్య అనే ఏరియాలోని జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.

అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న ఇద్దరు వ్యాపారస్తులు( Businessmen ) తమ షాపులు బయట పెట్టిన వస్తువుల కారణంగా కొట్లాటకు దిగారు.

ఈ క్రమంలో నువ్వెంత అంటే నువ్వెంత? అనుకొని పోటాపోటీగా ఒకరినొకరు చితకబాదుకున్నారు.ఈ క్రమంలో స్థానికులు అడ్డువచ్చిన ఫలితం లేకుండా పోయింది.

దాంతో వీరు వారి ఒంటిపై చొక్కాలు లేవనే విషయాన్ని కూడా మర్చిపోయి చితకబాదుకున్నారు.

దాంతో సదరు వీడియోని చూసిన సోషల్ మీడియా జనాలు నవ్వుకుంటూ వారిపై కామెంట్లు చేస్తున్నారు.

"""/" / అయితే స్థానికంగా ఉన్న ఒక అతను ఈ తంతు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇరువురిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టినట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.

సదరు వీడియోని తిలకించిన జనాలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.వీరిద్దరికి రెండు కత్తులు ఇచ్చి ఉంటే కచ్చితంగా ఒకరు తల తెగిపడి ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇటువంటి ఆకతాయి చర్యలు జరిగినప్పుడు చోద్యం చూడకుండా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తే, స్థానికంగా ఎలాంటి వివాదాలు చెలరేగకుండా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.

ఇటువంటి చర్యలు మీ చుట్టుపక్కల జరిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వండి.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ వచ్చేసిందిగా.. ఆ టైటిల్ తో దబిడి దిబిడే!