ఆ నీళ్లు తాగితే షుగర్, గుండె సమస్యలకు చెక్?

మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం అతి ముఖ్యమైనవి.మనం ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన పడమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.

అయితే సాధారణ నీరు తాగినా కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.

మనుషులు సాధారణ నీటిని తాగడం వల్లే షుగర్, హార్ట్ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.

అయితే ఆల్కలైన్ వాటర్ తాగితే ఈ సమస్యల బారిన పడమని వైద్యులు చెబుతున్నారు.

ఆల్కలైన్ వాటర్ ను రోజూ తీసుకునే వారిలో వయస్సు పెరిగినా యంగ్ గానే కనిపిస్తారని, ఈ వాటర్ శరీరంలో పీహెచ్ స్థాయిలను అదుపు చేస్తుందని.

క్రానిక్ డిసీజెస్ ను అదుపు చేయడంలో ఆల్కలైన్ వాటర్ సహాయపడుతుందని వైద్యులు తెలుపుతున్నారు.

నార్మల్ వాటర్ శరీరంలోని యాసిడ్ లెవెల్స్ ను న్యూట్రలైజ్ చేయలేదు.అయితే ఆల్కలైన్ వాటర్ వల్ల శరీరంలోని యాసిడ్ లెవెల్స్ సైతం సమస్థాయిలో ఉంటాయి.

పీహెచ్ లెవెల్ ను పెంచిన అయోనైజ్ చేసిన వాటర్ ను ఆల్కలైన్ వాటర్ అని అంటారు.

పీహెచ్ లెవెల్ 8 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ను ఆల్కలైన్ వాటర్ గా పరిగణిస్తారు.

ఎసిడిటీ సమస్యలతో బాధ పడే వారికి ఆల్కలైన్ వాటర్ ఎంతో మేలు చేస్తుంది.

నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్‌గా మార్చాలంటే వాటర్ కోసం స్పెషల్ ఫిల్టర్స్ ఉపయోగించడం లేదా ఎడిటివ్స్ యాడ్ చేయడం చేయాల్సి ఉంటుంది.

మనం శరీరంలో పీహెచ్ స్థాయిలను బ్యాలన్స్ చేయని ఆహారాన్ని తీసుకుంటే వైద్యులు ఈ వాటర్ తాగాలని సూచిస్తూ ఉంటారు.

హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఆల్కలైన్ వాటర్ లో ఎక్కువగా ఉంటాయి.రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేయడంలో, ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో ఈ నీళ్లు సహాయపడతాయి.

వైరల్ వీడియో: నీకు హాట్సాఫ్ గురూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నావుగా