మట్టి గణపతి వాడండి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chandurthi ) రామారావుపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో వినాయక చవితి ( Ganesh Chaturthi )సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులు మట్టి గణపతు లను తయారు చేసారు ఈ సందర్బంగా పర్యావరణకు హాని చేసే ప్లాస్టర్ అఫ్ పారిస్ ను దూరంగా ఉంచి ప్రకృతి లో మమేకం అయ్యే మట్టి చాలా మంచిదని విద్యార్థులు అభిప్రాయం చెప్పారు ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, మమత, విద్యా వాలంటరీ లు లాస్య, రజిత పద్మ పాల్గొన్నారు.

బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?