బీహార్ రాష్ట్రంలో ప్రేమించిన వ్యక్తికి “ఉప్పెన” సినిమా టైప్ ట్రీట్మెంట్..!!

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన "ఉప్పెన" సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ తన కూతుర్ని హీరో ప్రేమించాడని అతడి మర్మంగం కోయటం జరుగుతుంది.

సరిగ్గా ఇదే సీన్ బీహార్ రాష్ట్రంలో జరిగింది.బీహార్ రాష్ట్రం ముజాఫర్ జిల్లాలో కూతుర్ని ప్రేమించాడని .

ప్రేమించిన యువకుడిని చిత్రహింసలు పెట్టి అతని మర్మాంగాని కోయటం జరిగింది.ఆ జిల్లా లో 19 సంవత్సరాల సౌరబ్ రాజ్.

సోర్భారా గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.ఈ విషయం ఆ అమ్మాయి ఇంట్లో తీయడంతో వెంటనే అతగాడి ఇంటిపై అతనిపై దాడి చేసి.

మర్మాంగాన్ని కోసేసి చిత్రహింసలు పెట్టారు.ఆ తర్వాత హాస్పిటల్ లో జాయిన్ చేసి నిందితుల పరారీ అయిపోయారు.

ఈ క్రమంలో సౌరబ్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.ఇంతలోనే యువకుడి కుటుంబసభ్యులకు విషయం తెలియటంతో ఆగ్రహంతో రగిలిపోయే.

నిందితుల ఇళ్లపై దాడి చేశారు. """/"/ అంత మాత్రమే కాక పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్నికి నిందితుల ఇంటి వద్ద అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

ఈ క్రమంలో నిందితుడి ఇంటి పై దాడి చేసిన.యువకుడి తరుపు వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీడియో: పర్వతాలలో తప్పిపోయిన వ్యక్తి.. దారి చూపించిన వీధి కుక్క?