ఉప్పల్ చిలకనగర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి..

ఉప్పల్ చిలకనగర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ , అధికారులు నాయకులు అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం వరదలు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుంది అని ఆయన అన్నారు.

టాన్ అయిన ఫేస్ ను కేవలం 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా!

టాన్ అయిన ఫేస్ ను కేవలం 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా!