చరణ్ ఆ పని చేస్తే అస్సలు తట్టుకోలేను.. ఉపాసన షాకింగ్ కామెంట్స్ వైరల్!

రామ్ చరణ్ భార్య సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ను కలిగి ఉన్నారు.

ఉపాసన గర్భవతి అయిన తర్వాత ఆమె పంచుకుంటున్న ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

2023 సంవత్సరం సంక్రాంతి పండుగ మాకు చాలా స్పెషల్ అని ఉపాసన పేర్కొన్నారు.

ఈ సంక్రాంతి ఎందుకు స్పెషల్ అంటే నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఈ దశను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఆమె ఉపాసన కామెంట్లు చేశారు.2023 సంక్రాంతి మా అందరికీ కొత్త ఆరంభం అంటూ ఉపాసన వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఉపాసన షేర్ చేసిన పోస్ట్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ చరణ్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సెట్స్ కు వెళ్లిన సమయంలో చరణ్ మరో హీరోయిన్ తో రొమాంటిక్ గా ఉంటే కంఫర్ట్ ఉండదని ఆమె తెలిపారు.

"""/"/ చరణ్ ఆ విధంగా చేస్తే నాకు కంఫర్ట్ అస్సలు ఉండదని ఉపాసన చెప్పుకొచ్చారు.

చరణ్ తో నటించే హీరోయిన్లలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె తెలిపారు.

తనపై వచ్చే కామెంట్ల గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి ఉపాసన స్పందిస్తూ కొన్నిసార్లు నేను అరుస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను మనిషినని నాకు డిఫరెంట్ మూడ్స్, డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయని ఉపాసన తెలిపారు.

"""/"/ రామ్ చరణ్ సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీ అయినా ఉపాసన మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు.

ఉపాసన కెరీర్ పరంగా ఎదుగుతూ ఆకట్టుకుంటున్నారు.ఉపాసన వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

ఉపాసన కెరీర్ పరంగా మరింత ఎదగాలని సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

200 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా