కూతురి కోసం స్పెషల్ గా రూమ్ డిజైన్ చేయించిన ఉపాసన.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా?

రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) పెళ్ళైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిపోయారు.

ఇలా ఈ దంపతులు తల్లిదండ్రులగా ప్రమోట్ కావడంతో మెగా కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లు విరిసింది.

ఇక మెగా ప్రిన్సెస్ కు క్లీన్ కారా( Klin Kaara ) అనే నామకరణం కూడా చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా చిన్నారి రాకతో ఉపాసన చూసుకుంటూ ఇంటిపట్టును బిజీగా ఉండిపోయారు.ఇకపోతే ఉపాసన తన కూతురి కోసం ప్రత్యేకంగా తన రూమ్ మొత్తం ఒక ఫారెస్ట్ లాగా డిజైన్ చేయించిన సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఈ విధంగా తన చిన్నారి చిన్నప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగాలి అన్న ఉద్దేశంతోనే తన కుమార్తె కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అడవిని తలపించే విధంగా ప్రత్యేకంగా డిజైనర్లతో ( Designers )తన గదిని మొత్తం డిజైన్ చేయించారని ఉపాసన ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కూతురు ప్రతి ఒక్క విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ఈమె చిన్నప్పటినుంచి తనని ఎంతో గొప్పగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

"""/" / ఈ క్రమంలోనే ప్రత్యేకంగా డిజైనర్లతో తన గదిని మొత్తం డిజైన్ చేయించడానికి ఉపాసన భారీగానే ఖర్చు చేశారని తెలుస్తుంది.

ఈ విధంగా ఉపాసన తన గదిని మొత్తం డిజైన్ చేయించడం కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.

ఇలా కూతురికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఉపాసన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని చెప్పాలి.

ఇక ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాలకు జన్మనివ్వడంతో ఈ చిన్నారిని చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరి మెగా ప్రిన్సెస్ దర్శనం ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే27, సోమవారం 2024