బేబీ బంప్ ను చీరతో కవర్ చేసిన ఉపాసన.. వైరల్ ఫోటో?

ఉపాసన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మనస్తత్వం ఉన్న ఉపాసన.

రామ్ చరణ్ భార్యగా, కొణిదెల వారి కోడలిగా అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పరిచయాన్ని పెంచుకుంది.

రామ్ చరణ్ అభిమానులను తన అభిమానులుగా మార్చుకుంది.ఇక ఈమె అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు వహిస్తుంది.

ఉపాసన తన హాస్పిటల్ తరపున ఎంతోమందికి సహాయం చేసింది.చేస్తుంది కూడా.

అలా మంచి మనసున్న ఉపాసన చిరంజీవికి తగ్గట్టుగా గౌరవము అందుకోవటంతో.మెగా అభిమానులు మామకి తగ్గట్టు కోడలు అని ప్రశంసలు కూడా కురిపించారు.

ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఉపాసన నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.మంచి మంచి హెల్త్ టిప్స్ తో పాటు అవసరమయ్యే విషయాలను బాగా పంచుకుంటుంది.

ఇక తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన సినిమా అప్డేట్లను, ఆయన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

ఇక ఉపాసన మొదటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.

మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఉపాసన.ఎక్కడ ఎలా ఉండాలో ఉపాసనకు బాగా తెలుసు.

ఇక వీరి పెళ్లయి 10 సంవత్సరాలు కాగా ఆ సమయంలో వీరి వారసుడు కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు.

మొత్తానికి ఇటీవలే రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు అవుతున్న విషయం తెలిసింది.దీంతో మెగా అభిమానులతో పాటు తమ ఫ్యామిలీ కూడా సంతోషపడ్డారు.

"""/"/ ఇక ఉపాసన మాత్రం ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను పంచుకుంటూ ఉంది.

ఇక విదేశాలలో తిరుగుతుండడం, అక్కడ దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడంతో తన అభిమానులు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నారు.

ఏవి పడితే అవి తినకండి వదినమ్మ అంటూ చాలా జాగ్రత్తగా సలహాలు ఇస్తున్నారు.

ఇక ఉపాసన ఈ మధ్య చాలా సన్నబడింది కూడా.ఇటీవలే ప్రెగ్నెన్సీ క్రామ్స్ అంటూ తను తినే పదార్థాలను కూడా పంచుకుంది.

ఇక రీసెంట్ గా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది.

ఇక తాజాగా కూడా తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

తాజాగా ఆర్ఆర్ఆర్ టీం కు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

"""/"/ ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం తమ ఫ్యామిలీలతో అక్కడికి వెళ్లి బాగా సందడి చేశారు.

ఈ నేపథ్యంలో ఉపాసన కూడా వెళ్లగా తను అక్కడికి చీర కట్టుకొని వెళ్లినట్లు కనిపించింది.

ఇక ఆ ఫోటోనే షేర్ చేసుకోగా తన బేబీ బంప్ కనిపించకుండా తన చీర కొంగు తో కప్పి వేసింది.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా చీర కట్టులో చూసిన ఉపాసనని చూసి అందరూ మురిసిపోతున్నారు.

షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!