నయా ఛాలెంజ్.. పానీపూరీ తింటే రూ.500 బహుమతి

పానీపూరి అనగానే చాలామంది నోళ్లు ఊరతాయి.వెంటనే తినాలనిపిస్తుంది.

వేడివేడిగా పానీపూరి నోట్లోకి వెళుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది.ఎన్ని అయినా తినాలనిపిస్తుంది.

సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి పానీపూరి తినడానికి సరదాగా వెళుతుంటాం.పానీపూరి తింటూ బోలెడన్నీ కబర్లు చెప్పుకుంటాం.

పానీపూరి తింటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతూ ఉంటాం.ఇక అమ్మాయిలు అయితే పానీపూరిని చాలా ఇష్టపడతారు.

చాలా ఇష్టంగా రోజూ తింటా ఉంటారు.పానీపూరీ బండి దగ్గరకు వెళితే అమ్మాయిల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

సాయంత్రం అయితే చాలు.పానీపూరి తింటూ అమ్మాయిలు కనిపిస్తారు.

అంతగా వారు పానీపూరిని ఇష్టపడతుంటారు.లాక్ డౌన్ సమయంలో అన్నీ క్లోజ్ కావడంతో పానీపూరీ బండ్లు కూడా లేవు.

దీంతో పానీపూరీ ప్రియులు ఇంట్లోనే పానీపూరీ వేసుకుని తిన్నారు.అంతగా పానీపూరీ లవర్స్ ఇంట్లోనే తయారు చేసుకుని తిన్నారు.

అయితే ఓ వ్యక్తి ఏకంగా పానీపూరీ ఛాలెంజ్ విసిరాడు.తాను ఇచ్చిన పానీపూరీ తింటే రూ.

500 బహుమతి ఇస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు.ఉత్తరప్రదేశ్ లోని శిఖోహాబాద్ కి చెందిన ఓ వ్యక్తి పానీపూరీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

"""/"/అయితే అతడు కొత్త ఛాలంజ్ విసిరాడు.మాములు పానీపూరీతో పోలిస్తే రెండింతలు ఉండే భారీ పానీపూరీని తింటే రూ.

500 ఇస్తానంటూ సవాల్ విసిరాడు.ఈ భారీ పానీపూరీలో నిండా కూర, మసాలా దట్టించి పుల్లటి పానీ నింపి అందిస్తాడు.

ఈ పానీపూరీని ఒకేసారి తినేయాలి.ఒక్క నీటిచుక్క కూడా కిందపడిపోయాడు.

అలా తింటే రూ.500 ఇస్తానని చెబుతున్నాడు.

తినకపోతే ఆ పానీపూరీ ఖర్చు రూ.100 ఇస్తే సరిపోతుందని ఛాలెంజ్ విసిరాడు.

దీంతో చాలామంది ఈ పానీపూరీ ఛాలెంజ్ లో పాల్లొంటున్నారు.ఇప్పటివరకు ఆరుగురు ఈ ఛాలెంజ్ లో గెలుపొందారు.

స్టార్ హీరోయిన్ అనుష్క ఆ వ్యాధితో బాధ పడుతున్నారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?