తన నగలు అమ్మి అప్పులను తీర్చిన నాగబాబు భార్య

తన నగలు అమ్మి అప్పులను తీర్చిన నాగబాబు భార్య

తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్న కొన్ని కుటుంబాల్లో చిరంజీవి కుటుంబం ఒకటి.ఈ ఫ్యామిలీ నుంచి చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ సహా పలువురు హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు.

తన నగలు అమ్మి అప్పులను తీర్చిన నాగబాబు భార్య

తమకంటూ ఓ సొంత ఇమేజ్ ను బిల్డప్ చేసుకున్నారు.వీరిలో నాగబాబు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు.

తన నగలు అమ్మి అప్పులను తీర్చిన నాగబాబు భార్య

ఓ వైపు సపోర్టింగ్ పాత్లు చేస్తూనే నిర్మాతగా ఎన్నో చక్కటి సినిమాలు చేశాడు.

అయితే రామ్ చరణ్ హీరోగా చేసిన ఆరెంజ్ సినిమాతో ఆయనకు పెద్ద దెబ్బ తగిలింది.

ఈ సినిమా తర్వాత ఆయన నిర్మాతగా మరో సినిమా చేసేందుకు ప్రయత్నించ లేదు.

తాజాగా అల్లు అర్జున్ తో నాపేరు సూర్య సినిమాను నిర్మించి హిట్ కొట్టాడు.

అటు పెళ్లి విషయంలో చిరంజీవి సరైన వయస్సులోనే సురేఖకు మూడు ముళ్లు వేశాడు.

నాగబాబు మాత్రం 29 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు.రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు చాలా బిజీగా ఉన్నాడు.

ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసిందట.ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది అనుకుందట.

పద్మజ తన బంధువుల అమ్మాయని తెలిసి సంతోషపడిందట.ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది.

ఆ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుంటుంది అనుకుందట. """/"/ అటు పద్మజ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అట.

ఆయన పేపర్ కటింగ్స్ తో ఓ ఆల్బమ్ కూడా తయారు చేసిందట.అలా తమ ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఆ ఆల్బమ్ చూపించింది.

అంజనా దేవి మురిసిపోయి.పద్మజను తమ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకుందట.

తన అభిమాని నాగబాబుకు జీవిత భాగస్వామిగా రావాలని చిరంజీవి కూడా అనుకున్నాడట.విషయం అమ్మాయి ఇంట్లో చెప్పి.

నాగబాబుకు సంబంధం అడిగారట.వారు కూడా పెళ్లికి ఓకే చెప్పడంతో నాగబాబు, పద్మజ పెళ్లి ఘనంగా జరిగింది.

మెగా ఫ్యామిలీలో చేరిపోయింది. """/"/అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్మజ మూలంగా ఎలాంటి వివాదం తలెత్తలేదంటారు మెగా ఫ్యామిలీ మెంబర్స్.

గార్మింట్స్ బిజినెస్ చేస్తూ నాగబాబుకు సాయంగా ఉండేది.నాగబాబు నిర్మాతగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ తనకు అండగా నిలిచింది పద్మజ.

తన నగలు అమ్మి అప్పులు తీర్చమని చెప్పింది.విషయం తెలిసి చిరంజీవి, పవన్ కల్యాణ్ చాలా బాధపడ్డారట.

ఆ సమయంలోనే ఇద్దరు కలిసి నాగబాబును కష్టాల నుంచి గట్టెక్కించారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి20, గురువారం2025