ధర్మ శాస్త్రంలో స్త్రీలకు మాత్రమే ప్రాతివత్య నియమాలు ఎందుకు ఉన్నాయి?

మన హిందూ సంప్రదాయం ప్రకారం వ్రతాలు, నోములు ,ప్రాతివత్య నియమాలు స్త్రీలు ఆచరించే విధంగానే ఉన్నాయి.

వీటిలో పురుషుల పాత్ర చాలా తక్కువే అని చెప్పవచ్చు.దీని గురించి వివరణలోకి వెళ్ళితే.

గరుడ పురాణం ప్రకారం మానవులు చేసే తప్పులకు నరకంలో శిక్షలు పడతాయి.స్త్రీ,పురుషులు ఇద్దరికి శిక్షలు సమానంగానే పడుతూ ఉంటాయి.

తన వంశం పురోగాభివృద్ది చెందటానికి ఇంటి యజమాని కొడుకుకి సరైయినా స్త్రీని ఎంపిక చేసి వివాహం చేస్తూ ఉంటారు.

ఒక వంశానికి వచ్చే సమస్యలు పురుషుల కారణంగా చాలా తక్కువగా వస్తాయి.కానీ ఒక వంశం నుంచి వచ్చి మరోక వంశానికి చేసే స్త్రీ యొక్క తప్పిదం చేత ముందు తరం యొక్క పితృ దేవతలువిశేషమైన క్షోభను అనుభవిస్తారు.

"""/"/ ఒక స్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది.అలాగే ఒక స్త్రీ ఒకవంశం నిలబడటానికి తోడ్పడుతుంది.

స్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికి కూడా తోడ్పడుతుంది.ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన బిడ్డకు జన్మ నిచ్చిందో అప్పుడ పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి అవుతుంది.

అందువల్ల వీటికి కారణమైన స్త్రీకి ప్రాతివత్య నియమాలను పెట్టారు.అందువల్ల ప్రత్యేకించి పురుషులకు ఎటువంటి ప్రాతివత్య నియమాలు లేవు.

ఒక స్త్రీ వంశ అభివృద్ధికి తోడ్పటు అందించటం వలన ధర్మ శాస్త్రంలో స్త్రీలకుప్రత్యేకంగా ఈ నియమాలను చెప్పారు.

సమ్మర్ లోనూ స్కిన్ గ్లోయింగ్ గా మెరవాలా.. అయితే మీరీ న్యాచురల్ టోనర్ వాడాల్సిందే!