ఈ సినిమాల్లో నాని చనిపోతాడు.. అయినా అవి సూపర్ హిట్ అయ్యాయి..?

సాధారణంగా సినిమాలో హీరో చనిపోతే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది.సినిమా ఎంత గొప్పగా ఉన్న హీరో చనిపోయాడని నిజాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.

అందుకే దర్శకులు హీరో క్యారెక్టర్ చనిపోయినట్లు కథలో రాసుకోరు.కలర్ ఫొటో సినిమాలో హీరో సుహాస్ చనిపోయినట్లుగా దర్శకుడు చూపిస్తే రాజమౌళి ఇంటికి పిలిపించి మరీ లెక్చర్‌ ఇచ్చారట.

అంటే ఒక హీరో చావు మామూలు ప్రేక్షకులనే కాకుండా సినిమా సెలబ్రిటీలకు కూడా రుచించదు.

అయితే హీరో నాని సినిమాలు మిగతా అన్నిటికీ భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అందులో హీరో క్యారెక్టర్ చనిపోయినా అవి సూపర్ హిట్ అవుతుంటాయి.

హీరో చనిపోతే ఫ్లాప్ అనే ఒక సెంటిమెంట్ కు నాని సినిమాలు అతీతం అని చెప్పుకోవచ్చు.

ఈ హీరో చనిపోయిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి.అవేంటో తెలుసుకుందాం.

H3 Class=subheader-style• ఈగ/h3p( Eega ) """/" / ఈగ సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే హీరో నాని( Hero Nani ) చనిపోతాడు.

సినిమా అంతవరకు చాలా బాగా సాగుతుంది నాని సమంత( Samantha ) మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంది.

అలాంటి సమయంలో సినిమాకి పెద్ద దిక్కు అయిన నాని చనిపోవడంతో ఫ్యాన్స్ ఉసురుమన్నారు.

కానీ హీరో చావు వాళ్ల ఆడియన్స్ పెద్దగా డిసప్పాయింట్ కాకుండా సినిమాని అద్భుతంగా మార్చి సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి.

2012లో విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ రూ.130 కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

H3 Class=subheader-style• భీమిలి కబడ్డీ జట్టు/h3p( Bhimili Kabaddi Team ) """/" / తాతినేని సత్య( Tatineni Satya ) దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ "భీమిలి కబడ్డీ జట్టు" సినిమాలో కూడా హీరో నాని చనిపోతాడు.

అతడు కబడ్డీ ఫైనల్ మ్యాచ్ గెలిచే సమయంలో ఆపోజిట్ టీమ్ ప్లేయర్ చెస్ట్ మీద క్లిక్ చేస్తాడు.

ఆ సమయంలో నాని లాస్ట్ పాయింట్ సాధించి కన్నుమూస్తాడు.ఈ క్యారెక్టర్ అంత్యక్రియల సన్నివేశాలు కూడా చూపించారు అవి ఎంతోమందిని కదిలిస్తాయి.

చాలా సాడ్ సన్నివేశాలు ఉన్నా సరే ఈ మూవీ హిట్ అయింది.h3 Class=subheader-style• జెర్సీ/h3p( Jersy ) """/" / గౌతమ్ ( Gautham )దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా మూవీ జెర్సీ (2019) సినిమా సూపర్ హిట్ అయింది.

ఇందులో నాని రోల్ అరిథ్మియా అనే గుండె జబ్బుతో బాధపడతారు.చివరికి అదే జబ్బుతో చనిపోతారు.

ఇందులో అలా మెయిన్ క్యారెక్టర్ చనిపోయిన సరే సినిమా సూపర్ హిట్ అయింది.

తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?