కేసీఆర్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ మరో నిజాంలా తయారయ్యారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.

అంతేకాకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు ఇవ్వడంలో విఫలం అయ్యారని చెప్పారు.

ఉద్యోగాలు ఇవ్వడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు.

తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!