కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గడ్కరీ హాజరైయ్యారు.

ఈ క్రమంలో వేదికపై కూర్చున్న గడ్కరీ అస్వస్థతకు గురి అవడంతో సొమ్మసిల్లారని సమాచారం.

గడ్కరీకి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరా తీశారు.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!