కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం..

కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం రేషన్‌లో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతని కలెక్టర్‌ను ప్రశ్నించిన నిర్మలా తనకు తెలియదన్న కలెక్టర్.

ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీకు తెలియదా అంటూ కేంద్రమంత్రి ఫైర్.అరగంటలో తెలుసుకుని చెప్పాలని ఆదేశం.