సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
TeluguStop.com
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్ లోని పార్సిగుట్ట దేవాలయం, నామాలగుండు లోని వీరాంజనేయ స్వామి దేవాలయం, చిలకలగూడా లోని కట్టమైసమ్మ దేవాలయాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశ ప్రజలందరిని సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
పోలీసుల ఎంట్రీతో.. లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి!