పత్తిపాక సురేష్ ను అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: మూడవసారి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ కేబినెట్లో తెలంగాణ నుండి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా డిల్లి లో వారిని సిరిసిల్ల బీజేపీ నాయకులు పత్తిపాక సురేష్ కలిసి శుభాకాంక్షలు తెలుపగా సిరిసిల్ల అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా బీజేపీ నుండి పోటీ చేసి గెలిచిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సురేష్ ను అభినందిస్తూ చిరు సత్కారం అందించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీజేపీ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి పాల్గొన్నారు.

వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..