యూనియన్ బ్యాంక్ సేవలు అస్తవ్యస్తం

యూనియన్ బ్యాంక్ సేవలు అస్తవ్యస్తం

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లో ఉన్న యూనియన్ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు) సేవలు అస్తవ్యస్తంగా తయారై గురువారం ఖాతాదారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

యూనియన్ బ్యాంక్ సేవలు అస్తవ్యస్తం

కానీ,అక్కడున్న బ్యాంకు ఉద్యోగులు మాత్రం ఇదంతా చోద్యం చూస్తూ కూర్చున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…