Apple IPhone 15 : సమ్మర్ ఫెస్టివల్ డేస్ సేల్ లో భాగంగా ఐఫోన్ 15 పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్..!
TeluguStop.com
ఐఫోన్ 15( Apple IPhone 15 ) ధర అధికంగా ఉండడం వల్ల మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేయడం కాస్త కష్టమే.
అయితే కొంతమంది ప్రత్యేక ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు.అలాంటి వారికి ఓ శుభవార్త.
ఫ్లిప్ కార్ట్( Flipkart ) లో సమ్మర్ ఫెస్టివల్ డేస్ సేల్ లో భాగంగా ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటించడం జరిగింది.
ఆ డిస్కౌంట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం. """/" /
ఫ్లిప్ కార్ట్( Flipkart) సేల్ లో భాగంగా ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.
66999 గా ఉంది.ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.
79999 గా ఉంది.ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.
96999 గా ఉంది.అంతేకాదు ఇతర బ్యాంకు కార్డుల పైన ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు కూడా ఉన్నాయి.
సిటీ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ.2000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఎక్సేంజ్ ఆఫర్ల ద్వారా రూ.47500 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఒకవేళ ఇంకా కాస్త తక్కువ బడ్జెట్లో ఐఫోన్ కొనుగోలు చేయాలంటే .ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్( APPLE IPhone 14) ను కొనుగోలు చేయొచ్చు.
ఈ ఫోన్ కూడా మంచి కెమెరా అవుట్ ఫుట్ తో పాటు అద్భుతమైన పనితీరు కలిగి ఉంది.
"""/" /
ఐఫోన్ స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల డిస్ ప్లే, 2000 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉండి, IOS 17 పైన పని చేస్తుంది.
3349mAh బ్యాటరీ సామర్థ్యంతో 15w వైర్ లెస్,20w వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
లైటినింగ్ ఫాస్ట్ ఆటోఫోకస్ 48ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.
IP 68 రేటింగ్, USB-C చార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.