కూతురుతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన తండ్రి.. వీడియో చూస్తే ఫిదా…

తండ్రి కూతురికి ఒక సూపర్ మ్యాన్లా కనిపిస్తాడు.కూతుర్లకు ప్రతి విషయంలో మద్దతు ఇస్తాడు.

వారిని ఈ పోటీ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టడానికి తన వంతుగా కృషి చేస్తాడు.

తండ్రి కొందరికి స్నేహితుడిలా, మరికొందరికి ఆదర్శం.ఈరోజుల్లో సోషల్ మీడియాలో కూడా కూతుర్లకు తండ్రులు తోడుగా ఉంటున్నారు.

వారితో కలిసి రీల్స్ చేస్తున్నారు.పాటలకు స్టెప్పులు వేస్తున్నారు.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక వ్యక్తి తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.

"""/"/ ఈ తండ్రి ఎనర్జీ లెవెల్స్ ( Father Energy Levels )చాలా అద్భుతమైనది.

అందుకే అతడు కిల్లింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్( Father Daughter Dance Performance ) ఇచ్చాడు.

అదే సమయంలో, అతని కుమార్తె కూడా అతనికి పూర్తిగా మద్దతు ఇస్తుంది.ఈ వీడియో వైరల్గా మారడంతో అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ వ్యక్తి తన కూతురితో కలిసి పంజాబీ పాట( Punjabi Song )కు చాలా గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో మీరు గమనించవచ్చు.

అతడి జుట్టు తెల్లబడ్డా సరే చాలా ఫీట్ గా ఉన్నాడు.అంతేకాదు ఈజీగా ఒక మెరుపు తీగలా స్టెప్స్ వేస్తూ ప్రభుదేవాను తలపించాడు.

ఇప్పటి వరకు వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.ఆ వ్యక్తిలోని ఎనర్జీని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఆయన్ను విపరీతంగా కొనియాడుతున్నారు.

నెటిజన్లు ఈ వీడియోపై తమ స్పందనలను తీవ్రంగా పంచుకుంటున్నారు.చాలా మంది ఈ తండ్రీ కూతుళ్లను చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారని అభివర్ణించారు.

"""/"/ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న ఈ వీడియోను జనాలు లైక్ చేస్తున్నారు.

దీనిపై పలువురు తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు.ఒక వినియోగదారు 'ఇతడి డ్యాన్స్ సూపర్, పక్కన ఉన్న అమ్మాయిని అసలు చూడాలనిపించలేదు, అతడి డ్యాన్స్ మాత్రమే బాగా ఆకట్టుకుంది' అని కామెంట్లో రాశారు.

మరో వినియోగదారు, 'అంకుల్ ఎనర్జీ లెవెల్స్ కేక' అని రాశారు.ఈ వీడియో( Viral Video ) చూసిన మరికొందరు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూడండి.

ప్రభాస్ విషయం లో నా అమాయకత్వం తో మీడియా ఆడుకుంది : నిత్య మీనన్