తెలుగు స్టార్ హీరోలకు ఉన్న ఈ అలవాట్ల గురించి మీకు తెలుసా..?

సినిమా న‌టుల జీవితాలు రెండు.ఒక‌టి స్క్రీన్ మీద క‌నిపిస్తుంది.

మ‌రొక‌టి వ్య‌క్తిగ‌త జీవితం.మ‌న‌కు క‌నిపించ‌దు.

తెర మీద కోపం, సిగ్గు, ఎమోష‌న‌ల్ స‌హా అన్ని హావ‌భావాలు క‌న‌బ‌రుస్తారు న‌టీన‌టులు.

కానీ ఆఫ్ స్క్రీన్ లో వారు ఎలా ఉంటారో తెలియ‌దు.కొంత మంది మాత్రం సినిమాల్లో ఉండే క్వాలిటీస్ కు సంబంధం లేకుండా బ‌య‌ట ఉంటారు.

ఇంత‌కీ నిజ జీవితంలో ఏ హీరోకు ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleవెంక‌టేష్/h3p """/"/ ద‌గ్గుపాటి హీరో వెంక‌టేష్ కు పాజిటివ్ థింకింక్, దైవ చింత‌న ఎక్కువ‌.

ఆయ‌న ఎక్కువ‌గా పుస్త‌కాలు చ‌దువుతాడు.అత‌డితో మాట్లాడితే ఎదుటి వారికి కూడా పాజిటివ్ ఆలోచ‌న‌లే వ‌స్తాయ‌ట‌.

చాలా మంది సినీ జ‌నాలు ఇదే మాట చెప్తుంటారు.h3 Class=subheader-styleప‌వ‌న్ క‌ల్యాణ్/h3p """/"/ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చాలా లక్ష‌ణాలున్నాయి.

సిప్లిసిటీతో పాటు వ్య‌వ‌సాయం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ఆయ‌న‌కు చాలా ఇష్టం.కామ్ గా త‌న ప‌ని తాను చేసుకోవ‌డం అంటే ప‌వ‌న్ కు చాలా ఇష్ట‌మ‌ట‌.

H3 Class=subheader-styleప్ర‌భాస్/h3p """/"/ ఇత‌డు సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాడ‌ట‌.త‌న ఇంటికి వ‌చ్చిన వారి స్వ‌యంగా త‌న చేతితో వంట చేసి పెడ‌తాడ‌ట‌.

H3 Class=subheader-styleమ‌హేష్ బాబు/h3p """/"/ టాలీవుడ్సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు సెన్సాఫ్ హ్యూమ‌ర్ చాలా ఎక్కువ అంట‌.

త‌న‌తో ఉంటే పంచుల వ‌ర్షం కురిపిస్తాడ‌ట‌.బాబోయ్ త‌న సెన్సాఫ్ హ్యూమ‌ర్ కు త‌ట్టుకోలేం అని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చెప్తారు.

H3 Class=subheader-styleజూనియ‌ర్ ఎన్టీఆర్/h3p """/"/ ఫ్యాన్స్ ను ప్రేమించ‌డంలో ఇత‌డు టాప్ లో ఉంటాడు.

ప్ర‌తి సినిమా వేడుక‌లో త‌న ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడే మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి.

H3 Class=subheader-styleరాంచ‌ర‌ణ్/h3p """/"/ రాంచ‌ర‌ణ్ బ‌య‌ట అంత‌గా క‌నిపించ‌డు.ఎలాంటి వివాద‌ల జోలికి వెళ్ల‌డు.

త‌న ప‌ని తాను సైలెంట్ గా చూసుకుంటాడు.h3 Class=subheader-styleమంచు మ‌నోజ్/h3p """/"/ సినిమా ఇండ‌స్ట్రీలో అంద‌రు ఇష్ట‌ప‌డే న‌టుడు మంచు మ‌నోజ్.

త‌ను అంద‌రితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు.h3 Class=subheader-styleనాని/h3p """/"/ చాలా ప్ర‌శాంతంగా ఉంటాడు.

చ‌క్క‌టి పంచుల‌తో జ‌నాల‌ను న‌వ్వుల్లో ముంచేస్తాడు.h3 Class=subheader-styleర‌వితేజ/h3p """/"/ మాస్ మ‌హారాజ ర‌వితేజ కూడా చాలా జోవియ‌ల్ గా ఉంటాడు.

స్క్రీన్ మీద ఎలా ఉంటాడో బ‌య‌ట కూడా అలాగే ఉంటాడు.h3 Class=subheader-styleబాల‌కృష్ణ‌/h3p """/"/ బాల‌కృష్ణ‌కు స‌హాయం చేసే గుణం చాలా ఎక్కువ‌.

ఏదైనా నిజాయితీగా చెప్తాడు.

కాలిఫోర్నియా జైన్ దేవాలయంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి పూజలు