ఈ నటుడు ఎవరో గుర్తుపడితే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం !

ఈ నటుడు ఎవరో గుర్తుపడితే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం !

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో లో ఉన్న నటుడు ఎవరో తెలుసుకోవడానికి ఖచ్చితంగా గంట సమయం అయినా పడుతుంది.

ఈ నటుడు ఎవరో గుర్తుపడితే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం !

అతడు ఎవరో తెలిసాక ఆ బాధ నుంచి తేరుకోవడానికి రెండు రోజులైనా పడుతుంది.

ఈ నటుడు ఎవరో గుర్తుపడితే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం !

ఇప్పటికైనా మీరు ఈ వ్యక్తి, మహానుభావుని గుర్తు పట్టకపోతే మీరు నిజమైన రియల్ స్టార్ అభిమాని కాలేరు.

ఇక ఇప్పుడు తెలిసిపోవచ్చు.అతడు ఎవరో కాదు కోటాను కోట్ల మంది అభిమానులను దుఃఖ సాగరంలో ముంతెచ్చి తన దారి తాను చూసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి గారు.

ఫోటో చూస్తున్నంత సేపు ఈయనకు ఏమైంది అనే బాధ మనసును తొలుస్తూనే ఉంది.

శ్రీహరి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే అయన ఆరోగ్యం బాగా పాడయ్యింది.

ఆ విషయాన్ని దాచి నవ్వుతు ఎవరు వచ్చిన పలకరించే వారు.ఎవరైనా తనను కలవడానికి వస్తే ఇప్పుడు ఉన్న హీరోలు అయినా, చిన్న నటులైన కూడా అక్కరకు రాని బిల్డప్ చూపించి డ్రామా చేస్తూ ఉంటారు.

కానీ శ్రీహరి ఆలా కాదు.కలవడానికి వస్తే తన అభిమానులతో ముచ్చటించకుండా ఉండరు.

ఎవరు వచ్చిన బయటకు వచ్చి విష్ చేస్తాడు.అందుకే అతడు జనాలకు రియల్ స్టార్ అయ్యాడు.

"""/"/ చాల మంది రీల్ స్టార్స్ కి రియల్ స్టార్ శ్రీహరి కి ఉన్న తేడా అదే.

అయన ఆరోగ్యం బాగోలేని రోజుల్లో ఒక చిన్న సినిమా వారు వచ్చి తమ ఆడియో ఫంక్షన్ కి రావాలని అడగ్గానే అసలు విషయం చెప్పకుండా ఫంక్షన్ కి వచ్చారు.

తన అనారోగ్యం కళ్ళల్లో స్ప్రష్టంగా కనిపిస్తుంది.ఈ ఫోటో లో అయన చాల సేపు ఉండి వెళ్లిపోయారట.

ఇక శ్రీహరి బ్రతికినన్ని రోజుల్లో తాను పుట్టిన ఏరియా లో చాల మంది ఆయన్ను కలవడానికి వచ్చేవారు.

"""/"/ మేడ్చల్ లో తాగు నీరు సమస్య లేకుండా చేసారు.చనిపోయిన కూతురు పేరు మీద ఫౌండేషన్ స్థాపించి చాల మందికి సహాయం చేసారు.

అయన పోయిన కూడా ఆ సేవ ఉన్నంతలో శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా కొనసాగిస్తోంది.

ఇక శ్రీహరి కొడుకులు కూడా ఇండస్ట్రీ కి రావాలని ఆశ పడుతున్నారు.ఒకరు హీరో అవ్వాలనుకుంటే మరొకరు దర్శకుడిగా అవ్వాలని అనుకుంటున్నారు.

కానీ వారిని ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందా లేదా వేచి చూడాలి.

భారతీయుడి వీసా తిరస్కరణ .. టూర్ ఆపరేటర్‌కు భారీ జరిమానా