కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

కైలాస పర్వతం.సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు, జైనులకి, బుద్ధిస్టులకి కూడా అతిపవిత్రమైన పర్వతం.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

ఏడాదికి వేలమంది సందర్శించే పుణ్యస్థలం.కాని మిగితా పుణ్యస్థలాలకి, దీనికి చాలా తేడా ఉంది.

ఈ పర్వతం మీద ఎన్నో వింతలూ విశేషాలు ప్రచారంలో ఉన్నాయి.అలాగే సాక్ష్యాలు కలిగిన నిజాలు ఉన్నాయి.

మూడు వందల కోట్ల మందికి పైగా ఆరాధించే ఈ పర్వతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

* ఈ పర్వతం యొక్క ఎత్తు 6.6 కిలోమీటర్లు.

అవును ఎత్తు గురించే మాట్లాడుతున్నాం.ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలలో ఇది కూడా ఒకటి.

* ఎవరెస్టు పైదాకా వెళ్ళిన మనుషులు ఉన్నారు కాని కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన మనుషులు లేరు.

ఎందుకో .అది ఎవరికీ సాధ్యపడటం లేదు.

జీవితంలో ఎలాంటి పాపాలు చేయనివారే ఈ పర్వతాన్ని పూర్తిగా ఎక్కగలరని ప్రయత్నించిన విదేశీయులు చెబుతుంటారు.

* ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కటి కంప్లయింట్ ఒక్కటే .

మ్యాప్ లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే, అది మారిపోతూ ఉంటుంది.టెక్నాలజి పనికి రాకుండా పోతోంది అక్కడ.

"""/"/ * కైలాస పర్వతానికి దగ్గరగా వెళితే మన వెంట్రుకలు, గోళ్ళు చాలా తొందరగా పెరుగుతాయట.

ఎంత త్వరగా అంటే, రెండు వారాల్లో పెరగాల్సినవి 12 గంటల్లో పెరుగుతాయి.దీని వెనుక రహస్యం ఎవరికీ అంతుపట్టడం లేదు.

* కైలాస పర్వతం నుంచి అప్పుడప్పుడు ఓ కాంతి వెలువడుతుంది.ఇది భక్తులు చెప్పిన మాట కాదు, ఇటు భారతీయ సైనికులు, అటు చైనా సైనికులు చెప్పిన సంగతి.

ఈ వింత సైన్స్ కి కూడా అర్థం కావడం లేదు.* ఈ పర్వతం దగ్గర దేవుడి చెరువు, రాక్షసుడి చెరువు ఉంటాయి.

దేవుడి చెరువు అయిన మానసరోవరం ఎలాంటి విప్పత్తులు వచ్చినా చెక్కుచెదరకుండా అలానే ఉంటుంది.

దాంట్లో నీళ్ళు చాలా స్వచ్చంగా ఉంటాయి.ఇక్కడ మరో చెరువు నెలవంక ఆకారంలో ఉండటం విశేషం.

"""/"/ * మాన్సరోవర్ లో మునక వేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అని అంటారు.

* ఇక్కడ పార్వతిదేవి స్నానాలు ఆచరించిన పార్వతి కుండ్ కూడా ఉంటుంది.* ఈ కైలాస పర్వత యాత్రని భారత ప్రభుత్వం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నడిపిస్తుంది.

70 ఏళ్లకి తక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది.1.

50 లక్షల నుంచి 1.70 లక్షల దాకా ఖర్చు అవుతుంది.

ఆ పొరపాటు చేశానని ఒప్పుకున్న సురేఖవాణి కూతురు.. సారీ చెబితే సరిపోతుందా?