వైరల్: ఫ్రెంచ్ ఫ్రైస్‌ ని తాగొచ్చని మీకు తెలుసా? ఇక్కడ ఓ లుక్కేయండి జర?

ఫ్రెంచ్ ఫ్రైస్‌( French Fries ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

ఎందుకంటే నేటి యువత ఎక్కువగా ఇష్టపడి తింటున్న ఆహార పదార్ధాలలో ఫ్రెంచ్ ఫ్రైస్‌ ఒకటి.

ఆ అభిరుచిని క్యాష్ చేసుకోవాలనే నెపంతోనే చాలా కంపెనీలు ఇపుడు ఫ్రెంచ్ ఫ్రైస్‌ ని తయారు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.అవును ఓ మహిళ తమ పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ను ఆర్డర్ చేసింది.

తరువాత తన కొడుకుకు ఫ్రెంచ్ ఫ్రైస్ను తినిపిస్తుండగా.ఒక్కసారిగా షాక్కు గురైంది.

విషయం ఏమిటంటే , అందులో సిగరెట్( Cigarette ) ను గమనించింది.పైగా అది సగం కాలిపోయి వుంది.

సిగరెట్తో పాటు.అందులో సిగరెట్ బూడిద కూడా ఉందండోయ్.

"""/" / దాంతో వెంటనే ఈ విషయాన్ని సదరు బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

అవును, ఆ మహిళ తన కొడుకుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తినిపిస్తుండగా.ఒక్కసారిగా షాక్కు గురైంది.

విషయం ఏమిటంటే, ఇంగ్లాండ్ లోని బారో ఇన్ ఫర్నెస్ ప్రాంతంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్( Mcdonald's ) నుంచి జెమ్మా కిర్క్ బోనర్ అనే మహిళ తమ పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ను ఆర్డర్ చేసింది.

తరువాత తన కొడుకుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తినిపిస్తుండగా.అందులో సిగరెట్ ను గమనించింది.

వైరల్‌ అవుతున్న ఫోటోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ కనిపిస్తుంది చుడండి .ఇందులో సిగరెట్ స్టబ్( Cigarette Butt ) స్పష్టంగా కనిపిస్తుంది.

"""/" / అదంతా ఒకెత్తయితే ఆ పెట్టె లోపల బూడిద( Ash ) ఉందని బాధితులు చెప్పడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

కాగా ఈ వార్త చూసిన నెటిజన్లు అనేకమంది దీనిపై తీవ్రంగా స్పందించారు.కొందరు సదరు ఫ్రెంచ్ ఫ్రైస్‌ కంపెనీని బ్యాన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

మరికొంతమంది అయితే కస్టమర్లనే ఎక్కువగా తిడుతున్న పరిస్థితి వుంది.కేవలం 5 రూపాయిల విలువచేసే బంగాళాదుంపని వారు కట్ చేసి అమ్మేస్తే మనం గొర్రెల్లాగా తినేస్తున్నాం అని తెగ తిడుతున్నారు కామెంట్స్ రూపంలో.

ఒక సినిమా సక్సెస్ లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది…