ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.

చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు.

మరికాసేపటిలో మెరుగైన చికిత్స కోసం మేకపాటిని చెన్నైకు తరలిస్తున్నారని సమాచారం.

అమెరికా కాలేజీలో చైయ్యా చైయ్యా సాంగ్‌తో అదరగొట్టారు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా..