ఈ అమెరికన్ కు లక్కు ఏ రేంజ్ లో ఉందంటే...లాటరీలో ఏకంగా...

ఈ అమెరికన్ కు లక్కు ఏ రేంజ్ లో ఉందంటే…లాటరీలో ఏకంగా…

అదృష్టం అందరినీ వరించేస్తే ఎలా దానికి కూడా ఓ లెక్క ఉంటుంది.

ఈ అమెరికన్ కు లక్కు ఏ రేంజ్ లో ఉందంటే…లాటరీలో ఏకంగా…

ఎప్పుడు ఎవరిని, ఏ సమయంలో , ఎలా కరుణించాలో దానికికి కూడా క్లారిటీ ఉంటుందనుకుంట, కొన్ని సంఘటనలు ఇలాంటి ఆలోచనలనే రేకెత్తిస్తూ ఉంటాయి.

ఈ అమెరికన్ కు లక్కు ఏ రేంజ్ లో ఉందంటే…లాటరీలో ఏకంగా…

లాటరీ లో లక్కు తగులుతుందని ఏళ్ళ తరబడి లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసే వాళ్ళు లేకపోలేదు అలాగే మొదటి సారి టిక్కెట్టు కొనుగోలు చేసిన వారికి మొదటి సారే కోట్లు వచ్చి పడిన వాళ్ళు లేకపోలేదు.

అందుకే ఎంత కష్టపడినా అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు.అమెరికాకు చెందిన ఓ డ్రైవర్ కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.

అమెరికాలో ఉబెర్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని లాటరీ వరించింది.గడిచిన ఐదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది.

అయితే తాజాగా ఇతడు జోప్పాలో ఓ స్టాల్ లో మేరీ ల్యాండ్ లాటరీని కొనుగోలు చేశాడు.

తనకు ఈ సారైనా అదృష్టం వరిస్తుందా లేదా అనుకుంటూ ఆందోళన చెందుతున్న సమయంలో ఒక్క సారిగా ఊహించని విధంగా అతడు కొనుగోలు చేసిన టిక్కెట్టుకు అదృష్టం వరించింది.

సుమారు 1000 డాలర్లతో కొనుగోలు చేసిన ఈ టిక్కెట్టుకు రూ.75 లక్షలు బహుమతిగా గెలుపొందాడు.

దాంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇన్నాళ్ళకు తనను అదృష్టం వరించిందని, పెద్ద పెద్దగా అరుస్తూ తన ఆనందం వ్యక్తం చేశాడు.

ఇదిలాఉంటే సదరు ఉబెర్ డ్రైవర్ మేరీ ల్యాండ్ లాటరీ లో డ్రైవర్ గా సుమారు ఐదేళ్ళుగా పనిచేస్తున్నాడు.

అంతేకాదు 24 వేల రైడ్లకు పైగా తాను చేశానని తెలిపాడు.ఏళ్ళ తరబడి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నా లక్కు దక్కలేదని, ఈ సారి కూడా కలిసి వస్తుందో లేదా అనుకున్నానని కానీ గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నాడు.

తనకు వచ్చిన ఈ డబ్బుతో తన కారు బాగు చేయించుకుని, మిగిలిన డబ్బు బ్యాంక్ లో దాచుకుంటానని తెలిపాడు.