టైసన్ నాయుడు టీజర్ ఓకే మరి సినిమా పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక అల్లుడు శీను సినిమాతో ( Alludu Seenu )ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ సినిమా ఆవరేజ్ టాక్ సాధించినప్పటికీ నటుడు గా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి.

అప్పటినుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.అయినప్పటికీ ఆయన భారీ సక్సెస్ లు అయితే కొట్టలేకపోతున్నాడు.

"""/" / కారణం ఏంటి అనే దానిమీద ఫోకస్ చేసిన శీను ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో 'టైసన్ నాయుడు' ( Tyson Naidu )అనే సినిమా చేస్తున్నాడు.

సాగర్ కె చంద్ర ఇంతకుముందు పవన్ కళ్యాణ్, రానాలను పెట్టి భీమ్లా నాయక్ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయినప్పటికీ తను తన తదుపరి సినిమాను స్టార్ హీరో తో చేయకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నాడు.

అయితే ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా కొత్తగా నటించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తను సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో రాక్షసుడు సినిమా ఒక్కటే సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.

ఇక మిగతా సినిమాలన్ని కూడా యావరేజ్ టాక్ ను సంపాదించాయి.కాబట్టి ఈసారి ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టి మరోసారి తమ మార్కెట్ ను పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా తో ఎలాంటి సక్సెస్ కొడుతాడు అనేది.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?