కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతు.. సూర్యాపేట జిల్లాలో విషాదం

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.మహంకాళిగూడెంలో కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతైయ్యారు.

జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చిన యువకులు.సరదాగా నదిలో స్నానానికి వెళ్లి నదిలో గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

గల్లంతైన వారు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు.సమాచారం తెలుసుకున్న స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..