తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి ఆక్రమించిన ఇద్దరు వ్యక్తుల రిమాండ్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి ఆక్రమించిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ తరలించినట్లు తెలిపిన వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్.
ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ వేములవాడకు చెందిన పుల్లూరు ఆంజనేయులు అనే వ్యక్తికి తిప్పాపూర్ శివారులో రెండు ఎకరాల భూమిని గతంలో తిప్పాపూర్ కు సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తి యొక్క భర్త దుర్గం పరశురాములు,
శివపురం చంద్రశేఖర్, శివపురం వినయ్, మరికొంత మంది కలిసి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతని భూమిని వేరే వారి పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయగా పుల్లూరి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి బుధవారం నిందితుల్లో ఇద్దరు వ్యక్తులైనటువంటి గోలి శ్రీనివాస్, కదిరి మహిపాల్ లను రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ సి.
పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!