టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో మహబూబ్ నగర్ కు చెందిన మైసయ్య, జనార్థన్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 19కు చేరింది.అయితే కొడుకు కోసం రూ.
2 లక్షలకు తండ్రి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రిమాండ్ కు తరలించారు.
ఎక్కువమంది పిల్లలను కనాలని ఉంది.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!