Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో మరో ఇద్దరిని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో( Banjara Hills Police Station ) ఇద్దరిని అధికారులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో( Praneeth Rao ) ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

కాగా ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025