Mrunal Thakur : ప్రభాస్ హను రాఘవపూడి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న రాజసాబ్, కల్కి, స్పిరిట్ లాంటి వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి.

వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సలార్( Salaar ) హిట్ తో ఆ తర్వాత రాబోయే సినిమాలు కూడా భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఒక సినిమా చేయడానికి ప్రభాస్ కమిట్ అయ్యాడు. """/" / అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుందామనే ఆలోచనలో సైనిక యూనిట్ ఉన్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉండడంతో, ఒక హీరోయిన్ గా సీతారామం సినిమాలో నటించిన మృణల్ ఠాకూర్ ను తీసుకోవాలని చూస్తున్నారు.

ఇక మరొక హీరోయిన్ ఎవరు అనేదానిపైన తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఇప్పుడూ అందుతున్న సమాచారం ప్రకారం అయితే శ్రిలీలా ను( Sreeleela ) సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఆ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో ఆ పాత్రను శ్రీలీలా చేస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

"""/" / మృణాల్ ఠాకూర్ ప్రభాస్ తో సినిమా చేస్తుంది కాబట్టి ఈ సినిమాతో తను స్టార్ హీరోయిన్ గా వెలుగొందబో తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది.

మరి ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ ఎలాంటి సక్సెస్ ని దక్కించుకుంటుంది.అలాగే ఇండస్ట్రీలో తన స్థానం ఏంటో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఇక ఈ సినిమా తో కనక సక్సెస్ కొడితే మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారబోతుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.

పోలీస్ రోబోను ఆవిష్కరించిన చైనా.. క్రిమినల్స్‌ను పట్టుకుంటుందట..?