వైరల్: ఏకంగా కోచింగ్ సెంటర్ ముందే ఇద్దరు అమ్మాయిలు.. ఏకంగా..?!

ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా పోతుంది.మీకంటే మేము ఏం తక్కువ అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.

ఆటలు, పాటలు, పనుల్లోనే కాదు కొట్టుకోవడంలోను కూడా మీరు మాతో పోటి పడగలరా అని .

అబ్బాయిలకే సవాల్ విసిరినట్లుంది.ఈ అమ్మాయిల ఫైటింగ్.

మనం చాలా మందిని చూసి ఉంటాం.ఒక లవర్ కోసం ఇద్దరు అమ్మాయిలు జట్లు పట్టుకొని కొట్టుకోవడం.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొడుతుంటాయి.తాజాగా ఓ విడియో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతోంది.

మరీ వారిద్దరు ఎందకు కొట్టుకున్నారు.ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దం.

వివరాల్లోకి వెళ్లితే.మధ్యప్రదేశ్‌ లోని మురైనలో ఇద్దరు యువతులు దారుణంగా కొట్టుకున్నారు.

వారి చుట్టు పక్కల ఉన్న అమ్మాయిలు వారిని ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా, వారు ఆగకుండా ఒకరి జుట్టు, ఒకరు పట్టుకొని.

ఒకరి మీద ఒకరు పడుతూ, ఏకంగా కోచింగ్ సెంటర్ ముందే అతి దారుణంగా కొట్టుకున్నారు.

దాదాపు ఒక నిమిషం పాటు వారు ఫైట్ చేసుకున్నారు.ఇక చివరికి కొంత మంది అబ్బాయిలు వారిని బలవంతంగా పక్కకు లాగారు.

"""/"/ అక్కడున్న వారు కొంతమంది ఈ సంఘటనను వీడియో తీసి తమ సోషల్ మీడియాలో.

కోచింగ్ సెంటర్ ముందు బాలికల ఫైటింగ్ అనే క్యాప్షన్‌ తో వీడియో పోస్టు చేశారు.

దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షలలో వ్యూస్ రాగా, వేల సంఖ్యలో లైక్స్, వందలలో రీట్వీట్లు చేశారు.

అయితే ఇద్దరు యువతులు కోచింగ్ తీసుకోవడానికి వచ్చారా.? లేదా స్టడీ చేస్తారా.

? అసలు వీరు ఏకారణంతో కొట్టుకున్నారు అనే విషయం మాత్రం తెలియడం లేదు.

ఇక ఈ వీడియోకు కామెంట్స్ కూడా ఎక్కువే వస్తున్నాయి.మరీ ఇంకెందుకు లేటు ఆ వీడియోను మీరు చూసేయండి.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్… అతనికి ఏమీ తెలియదు… నిర్మాత సంచలన వ్యాఖ్యలు!