నిండు జీవితానికి రెండు చుక్కలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలియో రహిత సమాజం కోసం మార్చి 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 394 పోలియో బూతులను జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత( Dr Rajitha ) తెలిపారు.
జిల్లాలో 5 సంవత్సరాలలోపు ఉన్న 44,770 పిల్లలు అందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు.
అందుకోసం తల్లిదండ్రులు అందరూ అప్పుడే పుట్టిన పిల్లవాని నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు( Polio Drops ) వేయించాలని అన్నారు.
మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!