ఉప్పల్ పీస్ పరిధిలో రెండు చైన్ స్నాచింగ్ లు

ఉప్పల్ పీస్ పరిధిలో రెండు చైన్ స్నాచింగ్ లు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కళ్యాణపురి లో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి మెడలో ఉన్న పుస్తెలతాడు ను లాకెళ్లిన దుండగులు ఉప్పల్ మాస్టర్ చీఫ్ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై28, ఆదివారం 2024